
ఆర్థిక సంఘం నివేదికలపై అధికారులకు కీలక సూచనలు చేసిన సీఎం
న్యూస్ వెలుగు అమరాతి : ఏప్రిల్ 14న ఆంధ్ర ప్రదేశ్ లో 16వ ఆర్ధిక సంఘం పర్యటించనున్న నేపద్యంలో రాష్ట్ర సిఎం చంద్రబాబు ఆర్థక మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థక శాఖా ముఖ్యకర్యదరి పియూష్ కుమారు ఆర్థిక శాఖా అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి 16వ ఆర్థిక సంఘానికి అందించల్సిన నివేదికలు తదితర అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేసినట్లు తెలిపారు. దిని ద్వార కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టేల చూడాలని అధికారాలు అధిసేంచారు.
Was this helpful?
Thanks for your feedback!