HomeNewsNationalఆర్బీఐ సేవలను గుర్తించిన యూకే DESK TEAM2025-03-15 ఢిల్లీ న్యూస్ వెలుగు : యూకేకు చెందిన సెంట్రల్ బ్యాంకింగ్ అందించే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పురస్కారం – 2025కు భారతీయ రిజర్వ్ బ్యాంకు – RBI ఎంపికైంది. RBI అభివృద్ధి చేసిన ప్రవాహ్, సారథి అనే డిజిటల్ కార్యక్రమాలకు గాను ఈ పురస్కారం లభించింది. Author DESK TEAM View all posts Was this helpful? Submit Cancel Thanks for your feedback!