ఆలూరు సీఐ ని కలిసిన హెబ్బటం టీడీపి నాయకులు
కర్నూలు : ఆలూరు సిఐ శ్రీనివాస్ నాయక్,హోళగుంద ఎస్ఐ బాల నరసింహులును హెబ్బటం టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు . ఆలూరు సిఐ గా బాద్యతలు చేపట్టిన శ్రీనివాస్ నాయక్ ను శాలువ పూలమాలలు వేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జి.ఈరన్న,పకీరప్ప,అయ్యలప్ప,లక్ష్మయ్య,విరుపాక్షి,దేవేంద్ర,దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!