ఆ పథకాన్ని 10 ఏళ్ళపాటు పొడగించిన కేంద్రం
ఢిల్లీ : కేంద్ర పౌర విమానాయాన శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్ళపాటు కొనసాగించనున్నట్లు కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా 2.8 లక్షల విమానాలు నడిపామని కోటి మందికిపైగా ప్రయాణికులు లబ్ది పొందారని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!