ఆ మహానుభావుని స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణం : మంత్రి సత్యకుమార్
శ్రీ సత్యసాయి జిల్లా : 
 ధర్మవరంలోని కాలేజీ సర్కిల్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించినట్లు  మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.  ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుని సేవల్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు.  ఆయన పట్టుదల, దృఢ చిత్తం, సంకల్పం ఎప్పటికీ ఆదర్శనీయం, ఆచరణీయమన్నారు.  ఆ మహానుభావుని స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణానికి, సమున్నత ప్రగతికి అంకితమవుదామని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.

Was this helpful?
Thanks for your feedback!
			
 DESK TEAM
 DESK TEAM