ఉచిత గ్యాస్‌ పంపిణీకి సిద్దిమైన ప్రభుత్వం

ఉచిత గ్యాస్‌ పంపిణీకి సిద్దిమైన ప్రభుత్వం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ పంపిణీ నేపధ్యంలో..ఈనెల 29 నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సిలిండర్‌ అందినప్పటి నుంచి 48 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS