ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

హొలగుంద  న్యూస్ వెలుగు :  పెద్దహేట గ్రామానికి చెందిన చలవాది యశోద వయస్సు 32 సంవత్సరాలు గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ నిన్నటి దినం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి ఇనుప గరండాకు చీరతో ఉరి వేసుకొని మరణించడం జరిగింది. మృతురాలికి ఒక కొడుకు ఒక కూతురు సంతానం కలరు. మృతురాలి తండ్రి తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు హోలగుంద హెడ్ కానిస్టేబుల్ లక్ష్మిరాం నాయక్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!