ఏడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు

ఏడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు

Qన్యూస్ వెలుగు తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు శాసనసభ చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణా రావు సర్వీసును 7 నెలలు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS