కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు జన్మదిన వేడుకలు

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు జన్మదిన వేడుకలు

కర్నూలు జిల్లా కురువ సంఘం
కర్నూలు, న్యూస్ వెలుగు: కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు జన్మదినం సందర్భంగా ఆదివారం ఉదయం పెద్దపాడు రోడ్ లోని ఏ. పి. మోడల్ స్కూల్ పక్కన ఉన్న శ్రీ భీరప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రదానకార్యదర్శిఎం. కె. రంగస్వామి మాట్లాడుతూ ఎంపీ బస్తిపాటి నాగరాజు అయురారోగ్య,ఐశ్వర్యంతో చల్లగా ఉండాలని,వంద ఏళ్లు జీవించాలని ఎల్లప్పుడూ పదవిలో కొనసాగే అవకాశం దేవుడు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలసుంకన్నజిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, బి. వేంకటేశ్వర్లు,, నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు,అల్లూరు వెంకటేశ్వర్లు, కె. వీరన్న. పెద్దపాడు వెంకటేశ్వర్లు, బత్తిన సుధాకర్, కె. భీరప్ప,కె. రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!