కలెక్టర్ కార్యలయాన్ని ముట్టడించిన ఆశ వర్కర్లు

కలెక్టర్ కార్యలయాన్ని ముట్టడించిన ఆశ వర్కర్లు

ఆసిఫాబాద్ జిల్లా  : తమకు సరైన వేతనం కల్పించాలని కోరుతూ ఆశా కార్యకర్తలు ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఆశా కార్యకర్తలకు వేతనం నెలకు 18 వేల రూపాయలు చెల్లించేలాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు .  ఎన్నో ఏళ్లుగా తమ డిమాండ్లను ప్రభుత్వములు పెడచెవిన పెడుతున్నట్లు ఆశ కార్యకర్తలు తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలను పెంచాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని ,  ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS