కానిస్టేబుల్ మురళిధర్ నుండి నాకు ప్రాణ హాని !

కానిస్టేబుల్ మురళిధర్ నుండి నాకు ప్రాణ హాని !

కర్నూలు ,న్యూస్ వెలుగు;  నా భర్త కర్నూల్ 1 టౌన్ కానిస్టేబుల్ మురళి ధర్ నుండి నాకు ప్రాణ హాని  ఉందని   రమాదేవి అనే మహిళ కర్నూలు మహిళా పొలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.10 సంవత్సరాల క్రితం నన్ను మోసం చేసి రెండో పెళ్లి చేసుకొని అదనపు కట్నం కోసం వేదిస్తున్నాడని  కర్నూల్ పోలీసులకు  ఎన్ని సార్లు పిర్యాదు చేసిన నా భర్త కానిస్టేబుల్ కావడం వల్ల నా పిర్యాదు తీసుకోవడం లేదని , నన్ను నా భర్త , కుటుంబ సభ్యులు  నన్ను నిత్యం అనుమానంతో హింసిస్తున్నారు.నన్ను చంపాలని చూస్తున్నారని  పోలీసులు  న్యాయం చెయ్యాలన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!