కుల గణనపై ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉంది : మంత్రి
తెలంగాణ : కుల గణన చేసే ఎన్రోల్ మెంట్ అధికారులతో ప్రతి ఇంటికి వెళ్లి వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ రోజు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై, మాట్లాడారు.
Was this helpful?
Thanks for your feedback!