
కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి
కృష్ణా : నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం, గంగూరు లో పత్రికా విలేఖరుల సమావేశం లో మాట్లాడారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, శ్రీ కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.రెవెన్యుసదస్సులలోవచ్చేఫిర్యాదులను తక్షణమే పరిస్కరించేల అధికారులు పనిచేయాలనీ సిఎం ఆదేశించారు.

Was this helpful?
Thanks for your feedback!