కేంద్రం నుంచి రాష్ట్రానికి 608 రహదారులు

కేంద్రం నుంచి రాష్ట్రానికి 608 రహదారులు

 డెస్క్ ; ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన-4 లో రాష్ట్రానికి 608 రహదారులను కేంద్రం మంజూరు చేసింది. మూడు కేటగిరీల్లో వాటి పనులు చేపట్టేందుకు అనుమతించింది. అందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు సిద్ధం చేసి పంపాలని రాష్ట్రాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. రాష్ట్రానికి మంజూరైన రోడ్లను గ్రామాల్లో, గిరిజన కొండ ప్రాంతాల్లో, 100కు పైగా జనాభా గల మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో వేయనున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS