కోట్ల మంది భారతీయులకు ఆదర్శం : కేంద్ర మంత్రి
Delhi (ఢిల్లీ 🙂 ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన షూటర్ మనును రక్షణమంత్రి అభినందించారు. రంనాధ్ సింగ్ తో షూటర్ మనుతో పాటు కోచ్ జస్పాల్ రాణా సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. కోట్ల మంది భారతీయులకు స్పూర్తిని ఇచ్చిందని యువతకు ఆదర్శంగా ఉండాలని మంత్రి అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!