
క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రాజీనామ
ఢాఖ : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పపోన్ బుధవారం రాజీనామా చేశారు. బుధవారం ఢాకాలోని యూత్ అండ్ స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖలో బీసీబీ డైరెక్టర్ల అత్యవసర సమావేశం తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!