మధ్యప్రదేశ్‌లో మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం సమీక్షించారు. న్యూఢిల్లీలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో షా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

క్రిమినల్ చట్టాల అమలుపై అవగాహనా అవసరం : అమిత్ షా
Was this helpful?
Thanks for your feedback!