గెలిచిన భారత్..!
భారత న్యూజీల్యాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్ డే సీరీస్ ను భారత్ గెలుచుకుంది. నిన్న సాయంత్రం ఆహ్మేదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు న్యూ జీ ల్యాండ్ ని ఓడించి 2-1 తేడాతో సీరీస్ గెలుచుకుంది.
Author
Was this helpful?
Thanks for your feedback!