గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందించండి : రాష్ట్రపతి
సెంట్రల్ డెస్క్ : దేశంలోని వైద్యులందరూ కొన్ని సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నయా రాయ్‌పూర్‌లోని ఆయూష్ ఆరోగ్య విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో నిన్న రాష్ట్రపతి మాట్లాడారు.
Author
Was this helpful?
Thanks for your feedback!