
ఘనంగా అంబేద్కర్ జన్మదిన వేడుకలు
హోలగుంద న్యూస్ వెలుగు : ఘనంగా అంబేద్కర్ జయంతిహొలగుంద మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జన్మదిన వేడుకలను ఘనంగా సోమవారం ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద బిజెపి మాజీ మండల అధ్యక్షుడు A.E.N.ప్రసాద్, మండల జనరల్ సెక్రెటరీ ఉలి గన్న,మహేష్, జిల్లా కిషన్ మోర్చా జనరల్ సెక్రెటరీ రామలింగ సీనియర్ లీడర్ జక్కన్నచారి, శివరాజ్ కుమార్, కాశీ విశ్వనాథ్ గౌడ్ , బసవ నిజగుణ, హస్సన్ సాబ్, సర్లే ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది.
Was this helpful?
Thanks for your feedback!