ఘనంగా గుణదల మేరీ మాత మహోత్సవములు

ఘనంగా గుణదల మేరీ మాత మహోత్సవములు

దక్షిణ భారతదేశంలో ప్రాధాన్యత సంతరించుకున్న గుణదల మేరీ మాత మహోత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి.
మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను విజయవాడ కథోలిక పీఠాధిపతి బిషప్ జోసఫ్ రాజారావు సమష్టి దివ్య బలి పూజతో ప్రారంభించారు.

Author

Was this helpful?

0/400
Thanks for your feedback!

COMMENTS