టెండర్ ను రద్దు చేస్తూ ఉత్తర్వు : ఆసుపత్రి సూపరిండెంట్
ఏపి : కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో స్క్రాప్ కొరకు పిలిచిన టెండర్లను రద్దు చేసినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే అందించిన దరకాస్తులను అందించిన రుసుములను తదుపరి జారీ చేయు టెండర్లలో మినహాయింపు ఇవ్వనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. తదుపరి టెండర్ తేదీలను ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!