
తుగ్గలి రైల్వే స్టేషన్ లో ఆ ట్రైన్ ను ఆపండి సార్..!
గుంతకల్ న్యూస్ వెలుగు: డివిజన్ రైల్వే ఆఫీస్ నందు కొత్తగా ప్రారంభమైన ధర్మవరం టు నరసాపురం మరియు గుంతకల్ టు మార్కాపురం ట్రైన్లను తుగ్గలి రైల్వే స్టేషన్ నందు ఆపాలని డిఆర్ఎం ఆఫీస్ నందు వినతిపత్రం అందచేసినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి మండల అధ్యక్షులు టైలర్ లక్ష్మన్న మరియుABVP సీనియర్ నాయకులు బెస్త కిష్టయ్య మాజీ ఎంపీటీసీల మండల అధ్యక్షులు వల్లే వెంకటేష్ మాజీ బిజెపి మండల అధ్యక్షులు లక్ష్మణ స్వామి నాయుడు ఓ బి సి మోర్చా జిల్లా కార్యదర్శి రాంపల్లి రంగయ్య ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు ఆకుల దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!

