నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ అవార్డు ఆనందంలో నందమూరి అభిమానులు

నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ అవార్డు ఆనందంలో నందమూరి అభిమానులు

న్యూస్ వెలుగు డెస్క్ ; సీనియర్ సినీ నటులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు శనివారం ప్రకటించింది కలల విభాగంలో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ అభిమానులు సినీ ప్రముఖులు నందమూరి అభిమానులు ఆనందంలో అభినందనలు తెలిపారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS