నవంబర్ 18 న ఫీఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్
తెలంగాణ : భారత-మలేషియా జట్ల మధ్య ఫీఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ నవంబర్ 18 న హైదరాబాద్ గచ్చిబౌలిలోని GMC బాలయోగి స్టేడియంలో జరగనుంది. ఇందుకు గాను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!