
నా జీవితం అందరికి తెరిచిన పుస్తకం మాజీ మంత్రి
న్యూస్ వెలుగు తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇటీవల పార్టీ నుంచి సస్పెండయి, ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసిన కే. కవిత తనపై చేసిన ఆరోపణల విషయాన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. తన జీవితం ప్రజల ముందు తెరిచిన పుస్తకమని చెప్పారు.
Was this helpful?
Thanks for your feedback!