నిమజ్జనానికి కావాల్సిన  ఏర్పాట్లను పరిశీలించిన ఎస్ఐ

నిమజ్జనానికి కావాల్సిన  ఏర్పాట్లను పరిశీలించిన ఎస్ఐ

హొళగుంద, న్యూస్ వెలుగు:మండల కేంద్రంలో నేడు జరిగే వినాయక నిమజ్జన స్థలాన్ని ఆదివారం ఎస్ఐ బాల నరసింహులు,పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్,సర్పంచ్ తనయుడు పంపాపతి,మాజీ టీడీపీ మండల కన్వీనర్ వీరన్న గౌడ పరిశీలించారు. నిమజ్జనానికి కావాల్సిన తగిన ఏర్పాట్లను చేసుకోవాలని  నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా భారీ లైట్లు,బారికెట్లు సమకూర్చాలని పంచాయతీ  ఎలక్ట్రికల్,రెవెన్యూ అధికారులకు సూచించారు.అలాగే మండల వ్యాప్తంగా 113 చోట్ల వినాయక మంటపాలు ఏర్పాటు అయినట్లు తెలిపారు

Author

Was this helpful?

Thanks for your feedback!