న్యూస్ వెలుగు తుగ్గలి :

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట రాముడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి , రాష్ట్ర సచివాలయంలో కలిసినట్లు తెలిపారు. పత్తికొండ నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు టిడిపి ఎస్టీసెల్ వేంకటపతి , నాయకులూ కే అక్బర్ బాషాతదితరులు ఉన్నారు.
Thanks for your feedback!