నూతన ఎస్సై బాల నరసింహులును కలిసిన పంచాయతీ సెక్రెటరీ

నూతన ఎస్సై బాల నరసింహులును కలిసిన పంచాయతీ సెక్రెటరీ

 

హొళగుంద,న్యూస్ వెలుగు ;నూతన ఎస్సై ను హొళగుంద మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తనయుడు పంపాపతి పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ నూతన ఎస్సై బాల నరసింహులు శాలువా పూలమాలతో సత్కరించారు.మండలంలో వున్న  సమస్యలపై అడిగి తెలుసుకున్నారు .

Author

Was this helpful?

Thanks for your feedback!