నేటి నుంచే శాటిలైట్ నుంచి సెల్ఫోన్ కు సిగ్నల్స్ టెస్టింగ్

నేటి నుంచే శాటిలైట్ నుంచి సెల్ఫోన్ కు సిగ్నల్స్ టెస్టింగ్

న్యూస్ వెలుగు;  ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లో, ప్రకృతి విపత్తులు జరిగిన సమయాల్లో సెల్ఫోన్లకు సిగ్నల్స్ లభించవు. అలాంటి ఇబ్బందులకు ఇలాన్ మస్క్ స్టార్అంక్ పరిష్కారం చూపెట్టనుంది. ప్రపంచంలో ఏ మూలఉన్నా.. సెల్ఫోన్కు సిగ్నల్స్ అందించడానికి శాటిలైట్ నుంచి సెల్ఫోన్కు సిగ్నల్స్ అందేవిధంగా.. స్టార్అంక్ ఇంటర్నెట్ కనెక్షన్ బీటా టెస్టు నేడు ప్రారంభంకానుంది. ఇది సక్సెస్ అయితే ప్రపంచంలో ఎక్కడా నెట్వర్క్ సమస్య ఉండదని పలువురు చెబుతున్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!