పద్మ అవార్డుల దరఖాస్తుకు పొడగింపు

పద్మ అవార్డుల దరఖాస్తుకు పొడగింపు

ఢిల్లీ : పద్మ అవార్డులు 2025 కోసం నామినేషన్లు సెప్టెంబర్ 15 వరకు పొడగించినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన , ఆసక్తిగల వారి నుండి  నామినేషన్లను దాఖలు చేయడానికి రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్, awards.gov.inని సందర్శించవచ్చని పేర్కొన్నారు.  పద్మ అవార్డులు దేశం యొక్క అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటని ,   మూడు విభాగాల్లో అవార్డులు అందజేయునున్నట్లు వెల్లడించారు. పద్మవిభూషణ్ , పద్మభూషణ్ ,పద్మశ్రీని  గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS