పల్లె విద్యార్థికి పి.హెచ్.డీ.
హోళగుంద, న్యూస్ వెలుగు :
 మారుమూల మండలం ఎల్లార్తి గ్రామానికి చెందిన హలేమనే దానగౌడకు రాయచూరు జిల్లా రాజీవ్ గాంధీ ఆరోగ్య విశ్వ విద్యాలయం పి.హెచ్.డీ పదవి అందజేసింది.ప్రధానంగా ఆల్ఫా మెడికల్ సర్జికల్ నర్సింగ్ విభాగంలో ప్రొఫెసర్ బి ఎ యతి కుమారస్వామి గౌడ మార్గదర్శకంలో సెల్ఫ్ ఏపీకసీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మరియు పల్మనరీ టెస్ట్ ఆఫ్ అస్తమా అనే ప్రబంధానికి పి.హెచ్.డీ రావడం సంతోషంగా ఉందని హలేమనే దానగౌడ పాత్రికేయులకు తెలియజేశారు.

Was this helpful?
Thanks for your feedback!
			
 DESK TEAM
 DESK TEAM