పసుపు రైతులను ఆదుకోండి : మంత్రి తుమ్మల

పసుపు రైతులను ఆదుకోండి : మంత్రి తుమ్మల

తెలంగాణ న్యూస్ వెలుగు : రాష్ట్రంలో పసుపు రైతులను ఆదుకోవడానికి మార్కెట్ జోక్యం కింద నాఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చేయించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS