పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

న్యూస్ వెలుగు బాపట్ల: జిల్లా చిన్నగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు ‘పేదల సేవలో’ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్ పంపిణి కార్యక్రమం  చేపట్టిందని ఒకటో తారీకునే 90% పెన్షన్ పంపిణి జరిగినట్లు అయన వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS