
పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయం : మంత్రి సవిత
పెనుకొండ న్యూస్ వెలుగు : తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు అందరమూ ఐక్యంగా కృషి చేద్దామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు.
Author
Was this helpful?
Thanks for your feedback!