పోలీసుల అదుపులో మావోయిస్టు

పోలీసుల అదుపులో మావోయిస్టు

Alluri Sitharamaraju District:  SP అమిత్ బర్దార్, IPS నేతృత్వంలో ASR జిల్లా పోలీసులు& CRPF కలిసి కిష్టారం ఏరియా కమిటీ (CPI మావోయిస్టు) ACM సోడి పోజ్జ @ లలిత్ ను చెరువుగుంపు అటవీ ప్రాంతంలో అరెస్టు చేశారు. అతను సురక్షా దళాలపై దాడి చేయడానికి పేలుడు పదార్థాలతో పట్టుబడ్డాడు.Image

Author

Was this helpful?

Thanks for your feedback!