ప్రజలకు అవగాహన కల్పించిన సిటీ కమిషనర్

ప్రజలకు అవగాహన కల్పించిన సిటీ కమిషనర్

ఎన్.టి.ఆర్ జిల్లా : పోలీస్ కమిషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు  ఆదేశాల మేరకు చేరువ వాహనం ద్వారా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పవిత్ర సంగమం , రింగ్ సెంటర్ ప్రాంతాలలో సైబర్ నేరాలైన హనీ ట్రాప్ , సెక్స్ టార్షన్ , ఇంపర్సనేషన్ , మాట్రిమోనీ ఫ్రాడ్స్ గురించి డియో రూపంలో ప్రదర్శించి, విధంగా ట్రాఫిక్ రూల్స్ గురించి, గుడ్ టచ్ & బాడ్ టచ్  వంటి వాటిపై వీడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!