
ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా ఎస్పీ
ఏలూరు న్యూస్ వెలుగు : జిల్లాలో భారీవర్షాలు కురవటం తో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ నూజివీడు వేలంపేట, తిరువూరు రోడ్డు లారీ యూనియన్ ఆఫీస్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించారు.

Was this helpful?
Thanks for your feedback!