
పురాతనమైన ప్రజాస్వామ్యం మనది : ఉపరాష్ట్రపతి
మధ్యప్రదేశ్ : భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్యమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి శుక్రవారం మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. భోపాల్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధంఖర్ పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM