
ప్రపంచం ఆదివాసీ దినోత్సవం లో పాల్గొన్న సీఎం
న్యూస్ వెలుగు అల్లూరి సీతారామరాజు జిల్లా : పాడేరు మండలం వంజంగిలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొనేనందుకు వచ్చిన సీఎం కు జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
Was this helpful?
Thanks for your feedback!