ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్నడూ లేని సౌకర్యాలను కల్పించం : మాజీ మంత్రి

ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్నడూ లేని సౌకర్యాలను కల్పించం : మాజీ మంత్రి

చిలకలూరిపేట న్యూస్ వెలుగు: మాజీ మంత్రి విడదల రజని కూటమి ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు.   వైద్య ఆరోగ్యరంగంలో ఎన్నో గొప్ప సంస్కరణలు తెచ్చిన గనత జగన్ ప్రభుత్వానిదే నని ఆమె కొనియాడారు.  ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలను చేరువ చేశారు వైయస్ జగన్. నాడు నేడు ద్వారా రూ. 17వేల కోట్లు ఖర్చు చేస్తూ ఆసుపత్రుల రూపు రేఖలు మార్చారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్నడూ లేని సౌకర్యాలను కల్పించి ప్రజల్లో ప్రభుత్వాసుపత్రుల పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చరని , ప్రజలకు నమ్మకాన్ని పెంచారని తెలిపారు. డాక్టర్ల కొరతలేకుండా చేశారు. నేడు కూటమి   ప్రభుత్వం ఆ సంస్కరణలన్నీ నీరుగారుస్తోందని మండిపడ్డారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!