ప్రశాంతంగా ముగిసిన ఎల్లార్తి ఉరుసు ఉత్సవాలు
హొళగుంద న్యూస్ వెలుగు : హొళగుంద మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో వెలసిన హజరత్ షేక్షావలి, షాషావలి దర్గాల ఉరుసు మంగళవారం జియారత్ కార్యక్రమంతో అంగరంగ వైభవంగా అశేష జనుల మధ్య ప్రశాంతంగా ముగిసింది.

 సోమవారం ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరిగాయి అన్నారు. ఉరుసు సందర్భంగా గ్రామంలో తాగునీరు సౌకర్యం కల్పించి శానిటేషన్ వనులు చేయించినట్లు సర్పంచ్ కురువ చాముండేశ్వరి తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండ గత రెండు మూడు రోజుల నుండి అన్ని వసతులు కల్పించామన్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పత్తికొండ డివిజన్ డిఎస్పి వెంకటరామయ్య, ఆలూరు సిఐ శ్రీనివాస్ నాయక్, హోళగుంద ఎస్ఐ బాల నరసింహులను గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.యువనేత ఎస్కే గిరి, దర్గప్ప, వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ సొహెల్,గ్రామస్తుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

			Was this helpful?
Thanks for your feedback!
			
 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda