
ప్రాజెక్టు అంచనా వ్యయం 680 కోట్ల : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ:  కాజీపేట రైల్వే కోచ్ ప్రాజెక్టు అంచనా వ్యయం 680 కోట్ల రూపాయలకు పెరిగిందని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి   తెలిపారు. నిన్న రైల్వే అధికారులతో చర్చించిన అనంతరం మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టులో ఏటా  దాదాపు 600ల రైల్వే కోచ్ లు తయారవుతాయని వెల్లడించారు. 
 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM