
ప్రైవేట్ విశ్వ విద్యాలయాల స్థాపనకు సభ ఆమోదం
ఏపీ అసెంబ్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వ విద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ రెండవ సవరణ బిల్లును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్దీకరణ బిల్లు-2025ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టగా.. ఈ బిల్లులను కూడా సభ ఆమోదించింది.
Author
Was this helpful?
Thanks for your feedback!