ఫెంగల్ తుఫాను ప్రభావంపై సీఎం  చంద్రబాబు సమీక్ష

ఫెంగల్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష

 అమరావతి; బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను గతరాత్రి తీరం దాటి , పశ్చిమ నైరుతీ దిశగా ప్రయాణిస్తూ బలహీనపడనుంది.అనంతరం ఇది తీవ్రవాయుగుండంగా మారింది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను గతరాత్రి తీరం దాటి , పశ్చిమ నైరుతీ దిశగా ప్రయాణిస్తూ బలహీనపడనుంది. అనంతరం ఇది తీవ్రవాయుగుండంగా మారింది.
దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణా సంస్థ ఎండీ కూర్మనాథ్‌ హెచ్చరించారు. మరో వైపు ఫెంగల్ తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS