
బాధితుడికి ఆర్థిక సహాయం
హోళగుంద,న్యూస్:మండల కేంద్రంలో కూలీ పనులు చేసుకుంటున్న పింజారి కలందర్ ఇటివల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కావడంతో నూర్ బాషా దూదేకుల సంఘం నాయకులు శనివారం బాధితుడిని పరామర్శించి ఆపరేషన్ నిమిత్తం రూ.40 వెలు ఆర్థిక సహాయం అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!

