Delhi : 

ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు.గేట్స్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరగాయని అయన వెల్లడించారు. స్వర్ణాంధ్ర లక్ష్యంగా  పనిచేసేందుకు యువతకు ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ వంటి వాటిపై చరిచినట్లు సీఎం  చంద్రబాబు తెలిపారు .
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!