బి ఆర్ నాయుడు ను పదవి నుంచి తొలగించాలి: వైఎస్ఆర్సిపి

బి ఆర్ నాయుడు ను పదవి నుంచి తొలగించాలి: వైఎస్ఆర్సిపి

డోన్ న్యూస్ వెలుగు : వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలి తిరుమల పవిత్రతను రోజు రోజుకు దిగజార్చుతున్నా చంద్రబాబు ఎటువంటి స్పందన లేకపోవడంతో బి.ఆర్ నాయుడిని వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ డోన్ పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షులు పోస్ట్ ప్రసాద్, జడ్పిటిసి రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు సోమేశ్ యాదవ్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రామచంద్రడు, సీనియర్ న్యాయవాది నాగభూషం రెడ్డి, పాలుట్ల రఘురామ్,ఆర్ట్ రమణ, నాగేంద్ర మూర్తి,వంశీ, చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS