బోట్ సేవలను  ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

బోట్ సేవలను  ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

తెలంగాణ : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామం వద్ద మిడ్ మానేరులో బోట్ సేవలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ సోమవారం  ప్రారంభించారు. అనంతరం కలెక్టర్   సందీప్ కుమార్ ఝా తో కలిసి బోటులో దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS