బ్యాంకుల పనితీరుపై సమావేశమైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్

బ్యాంకుల పనితీరుపై సమావేశమైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్

డిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బ్యాంకుల పనితీరుపై ఉన్నత స్థాయి సమావేశాన్ని దిల్లీలోని తన కార్యాలయంలో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాల రాయితీలు , సబ్ సీడీలు వంటి వాటిపై బ్యాంకర్స్ నుండి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీఎం ఆవాస్ యోజన, పీఎం సూర్య ఘర్, పీఎం విశ్వకర్మ పథకాలు వంటి కీలకమని వాటి అమలు తీరులో బ్యాంకులు నిర్లక్ష్యం తగదని వారికి సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వం పధకాల అమలు తీరుపై  నివేధికాలను కేంద్రానికి నివేదించాలని ఆమె సూచించారు. ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలు , పొదుపు ఖాతాల నిర్వహణ, వడ్డీ జమ , వంటి అనేక అంశాలను మంత్రి ప్రస్తావించారు. కేంద్ర అమలు చేస్తున్న వివిధ పథకాలను సకాలంలో అమలు చేసి ప్రజలకు అందించాలన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS